అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్‌ అరెస్ట్

- April 24, 2024 , by Maagulf
అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్‌ అరెస్ట్

రియాద్ : ప్రత్యేక మెడికల్ కాంప్లెక్స్‌లో చట్టవిరుద్ధమైన ప్రాక్టీస్‌లో పాల్గొన్నందుకు ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్‌ను అరెస్టు చేసినట్లు సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన ఒక తనిఖీ బృందం మహిళకు అవసరమైన అర్హత లేని స్పెషాలిటీలో పనిచేస్తున్నట్లు గుర్తించింది. నాలుగు నెలల పాటు  ఆమెపై తాత్కాలిక సస్పెన్షన్‌పై విధించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com