సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్‌కు ఐదేళ్ల జైలుశిక్ష
- April 25, 2024
కువైట్: సోషల్ మీడియా సైట్ స్నాప్‌చాట్ , X ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేసినందుకు కువైట్ బ్లాగర్‌కు క్రిమినల్ కోర్ట్ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. నివేదికల ప్రకారం, అతను కువైట్ మరియు ఎమిరేట్స్ పాలకులను, న్యాయవ్యవస్థను, కువైట్ జాతీయ జెండాను అవమానించాడని ఆరోపాంరు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ గతంలో Twitter అని పిలిచే సోషల్ నెట్వర్కింగ్ సైట్ X ద్వారా స్నేహపూర్వక దేశంతో కువైట్ సంబంధాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు, ఫోటోలను ప్రచురించినట్లు నిందితుడిపై అభియోగాలు మోపారు. న్యాయవ్యవస్థను, న్యాయ అధికారాన్ని అవమానించారని కూడా ఆయనపై అభియోగాలు మోపారు. అన్నింటిని పరిశీలించిన కోర్ట్ జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్‌లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!







