ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- April 26, 2024
రియాద్: ఈ ఏడాది ఈద్ అల్-ఫితర్ వేడుకల సందర్భంగా బాణాసంచా కాల్చడం వల్ల 38 ఎమర్జెన్సీ కేసులను ఆసుపత్రి అత్యవసర విభాగాలు అందుకున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువ మంది 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారని తెలిపారు. మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ ముహమ్మద్ అల్-అబ్దులాలి మాట్లాడుతూ.. బాణసంచా వాడకం ఈద్‌ను సంతోషకరమైన సందర్భం నుండి బాధాకరమైన క్షణంగా మారుస్తుందని అన్నారు. బాణసంచా కాల్చడం వల్ల పిల్లలకు గాయాలు కాకుండా చూడాలని, వారి ఆరోగ్యం, భద్రతను కాపాడాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







