వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- April 28, 2024
మనామా: బహ్రెయిన్ సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధిని వికలాంగులకు పునరావాసం కల్పించే కేంద్రాలకు కేటాయించనున్నారు. ప్రస్తుతం, మంత్రిత్వ శాఖ పరిధిలో 12 కేంద్రాలు ఉన్నాయి. ఆటిజంతో బాధపడుతున్న 1,579 మంది బహ్రెయిన్ వ్యక్తులకు మరియు డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న 615 మంది జాతీయులకు సంరక్షణను ఇవి అందజేస్తున్నాయి. సామాజిక అభివృద్ధి మంత్రి, H.E. ఎంపీ హుస్సేన్ ఈ గణాంకాలను వెల్లడించారు. ఆటిజం, డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న వ్యక్తులకు BD200 నెలవారీ ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం, ఆలిలోని సమగ్ర వికలాంగుల సముదాయం నిర్మాణం పూర్తయిందని, త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







