సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- May 02, 2024
రియాద్ : సౌదీ మహిళలు తమ వాహనాలతో రోడ్డుపైకి రావడానికి కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉన్నది. సౌదీ చరిత్రలో అత్యంత కీలక సంస్కరణల ప్రారంభానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే మహిళల కోసం డ్రైవింగ్ పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ట్రాఫిక్ భద్రతా నియమాలు, నిబంధనలు మహిళలు, పురుషుకులకు వర్తించనుండగా.. కొత్తగా మహిళా డ్రైవర్లను ఉద్దేశించి ట్రాఫిక్ సిగ్నల్స్ లో ప్రత్యేకంగా మార్పులు చేశారు. సౌదీ ట్రాఫిక్ విభాగం తన ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు ట్వీట్ చేసింది. "సౌదీ డ్రైవింగ్ లైసెన్స్‌తో ఇతర దేశాల నుండి పొందిన వారి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌లను కలిపేందుకు పౌరులు, నివాసితులందరినీ మేము ఆహ్వానిస్తున్నాము." అని అందులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా