వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- May 04, 2024
మస్కట్: "రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్" సంస్థ విడుదల చేసిన వార్షిక వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024లో ఒమన్ సుల్తానేట్ 18 స్థానాలు ఎగబాకింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ప్రచురించిన నివేదిక ప్రకారం.. కొత్త ర్యాంకింగ్‌తో, సుల్తానేట్ ఈ సంవత్సరం సూచికలో ప్రపంచవ్యాప్తంగా 137వ స్థానానికి చేరుకుంది. గత ఏడాది 37.87 పాయింట్లతో పోలిస్తే 42.52 పాయింట్లను సాధించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







