విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- May 06, 2024
యూఏఈ: CBSE బోర్డు పరీక్షలకు హాజరైన యూఏఈలోని విద్యార్థులు, ఇప్పుడు ఆన్‌లైన్‌లో వారి ఆన్సర్ షీట్లను చూసుకోవచ్చు. వారికి కేటాయించిన మార్కులను స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇటీవలే అభ్యర్థులు ఆన్సర్ షీట్లలో వారికి ఇచ్చిన మార్కులను తనిఖీ చేయడానికి లింక్‌ను పంపుతామని ప్రకటించింది. నిర్దిష్ట రుసుము చెల్లించడం ద్వారా విద్యార్థులను ఈ సేవను పొందవచ్చు. బోర్డు ఫలితాలు ప్రకటించిన మరుసటి రోజు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. కాగా, ఆదివారం నాడు సిబిఎస్‌ఇ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాల విడుదల తేదీని ప్రకటించింది. మే 20 తర్వాత X మరియు XII తరగతులకు సంబంధించిన CBSE బోర్డు ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని బోర్డు పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..