ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- May 07, 2024
మస్కట్: ఒమన్ జాతీయ క్యారియర్ ఫుల్ డిమాండ్ నేపథ్యంలో థాయ్‌లాండ్, మలేషియా, ఇండియా మరియు యూరప్‌లోని గమ్యస్థానాలకు అనేక అదనపు విమాన సర్వీసులను ప్రకటించింది. కౌలాలంపూర్, కాలికట్, బ్యాంకాక్, మిలన్, జ్యూరిచ్, దార్ ఎస్ సలామ్ మరియు ఫుకెట్లకు అదనపు విమాన సర్వీసులను ప్రవేశపెట్టినట్లు కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







