అందాల అనన్య రైటర్‌గా మారిందిగా.!
- May 15, 2024
అందాల భామ అనన్య నాగళ్ల గురించి తెలిసిందే. మంచి పర్ఫామెన్స్.. అందానికి అందం, అన్నీ పుష్కలంగానే వున్నాయ్ ఈ తెలుగమ్మాయ్లో.
అయితే, అదృష్టం అనుకున్న రీతిలో కలిసి రావడం లేదంతే. అయినా వస్తున్న అవకాశాల వరకూ బాగానే యూజ్ చేసుకుంటోంది. ఇటీవల ‘తంత్ర’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించింది.
తాజాగా అనన్య తనలోని మరో యాంగిల్ టాలెంట్‌ని బయట పెట్టింది. రైటర్‌గా కొన్ని స్టొరీలు ప్రిపేర్ చేస్తోందట. యాక్టింగ్‌తో పాటూ, టెక్నికల్‌గానూ దృష్టి పెట్టాలనుకుంటోందట అనన్య నాగళ్ల.
ఆ దిశగానే తన రైటింగ్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకుంటున్నానని చెబుతోంది. యాక్టింగ్‌తో పాటూ, కొంతమంది ముద్దుగుమ్మలు ఇలాగే నిర్మాణం తదితర ఏదో ఒక ఎక్స్ట్రా టాలెంట్ ప్రదర్శిస్తుంటారు. అలా తెలుగమ్మాయ్ అనన్య నాగళ్ల రైటింగ్ టాలెంట్ బయట పెట్టిందన్నమాట. చూడాలి మరి, ఈ ఎక్స్ట్రా టాలెంట్‌తో అనన్య నాగళ్ల సక్సెస్‌లో మరో అడుగు ముందుకేస్తుందేమో.!.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







