డబుల్ ఇస్మార్ట్.! అదే టెంపో మెయింటైన్ చేశాడుగా.!
- May 15, 2024
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. అనుకున్న టైమ్‌కే పూరీ జగన్నాధ్ టీజర్ రిలీజ్ చేసేశాడు.
మరి టీజర్ ముచ్చటెలా వుందంటారా.? హిట్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ టెంపో అయితే కంటిన్యూ చేశాడు పూరీ జగన్నాధ్. రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ గెటప్, ఆటిట్యూడ్.. డైలాగ్ డెలివరీ.. రగ్గ్డ్ యాంబియన్స్ అలాగే మెయింటైన్ చేశాడు.
ఇక, ఈ సినిమాకి వచ్చేసరికి ఎక్స్ట్రా ఎస్సెట్ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ఆయన ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే హీరోయిన్గా కావ్య థాపర్ కనిపించింది.
ఈ ముద్దుగుమ్మ తన స్టైల్ అందాల ఆరబోతతో వావ్ అనిపించింది. మణిశర్మ ధీటైన మ్యూజిక్ అందించారు. టీజర్ వరకూ అన్నీ బాగానే సెట్ చేసుకున్నారు. టీజర్ రెస్పాన్స్ బట్టి.. ఈ సినిమాపై అంచనాలు ఎలా నమోదవుతాయన్నది ముందు ముందు చూడాలిక.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..