ఎన్టీయార్ బర్త్‌డే గిఫ్ట్.! రెడీనా.?
- May 15, 2024
మే 20న జూనియర్ ఎన్టీయార్ బర్త్ డే వేడుకలు అభిమానులు ఎప్పుడూ ఘనంగానే జరుపుకుంటుంటారు. ఈ సారి ఆయన గ్లోబల్ స్టార్. సో ఆ ఉత్సాహంతో మరింత ఘనంగా బర్త్ డే సెలబ్రేషన్లు చేసేందుకు ఫ్యాన్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అలాగే, ఎన్టీయార్ నటించబోయే సినిమా ‘దేవర’ నుంచి కూడా ఓ స్పెషల్ అప్టేట్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గకుండా ‘దేవర’ అండ్ టీమ్ కూడా జాగ్రత్త పడుతోందట.
అందులో భాగంగానే ఓ సాంగ్ ప్రోమో కానీ, లేదంటే టీజర్లా కానీ సంతృప్తకరమైన అప్డేట్ ఒకటి వదిలేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ఆ దిశగా ఆల్రెడీ ప్రయత్నాలు కూడా మొదలెట్టేశారట ‘దేవర’ అండ్ టీమ్. జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే.
రాబోయే ఈ అప్డేట్లో జాన్వీ కపూర్ నుంచి కూడా మాంచి మసాలా వుండబోతోందని తెలుస్తోంది. అలాగే, ఎన్టీయార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యేలా ఈ అప్టేట్ వుండనుందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. లెట్స్ వెయిట్ ఫర్ దట్ క్రేజీ అప్డేట్.
తాజా వార్తలు
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!







