మోదీ విదేశీ పర్యటన ముగిసింది...
- June 09, 2016
విదేశీ పర్యటనలు ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం భారత్ కు తిరుగు పయనం అయ్యారు. ఆయన అయిదు రోజుల్లో ఐదు దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నెల 4వ తేదీన మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు. ముందుగా ఆఫ్గనిస్తాన్ పర్యటించారు. ఆ తర్వాత ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికాతో పాటు చివరిగా మెక్సికోలో పర్యటించారు.మోదీ పర్యటన వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం ట్విట్ చేశారు. కాగా ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ తీరిక లేకుండా గడిపారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఆయా దేశాలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!







