సరికొత్త ఫీచర్ తేనున్న ఫేస్‌బుక్
- June 09, 2016యూజర్ల సౌలభ్యానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తోంది ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్. తాజాగా.. యూజర్ పోస్టుల కోసం సరికొత్త ఫీచర్‌ను రూపొందిస్తోంది. ట్విట్టర్ తరహాలో న్యూస్‌ఫీడ్‌లో మాత్రమే పోస్టులు కన్పించేలా ఓ కొత్త ఆప్షన్‌ను తీసుకురానుంది.
సాధారణంగా యూజర్ చేసే పోస్టులు న్యూస్‌ఫీడ్‌తో పాటు.. వ్యక్తిగత టైమ్‌లైన్‌లోనూ కన్పిస్తాయి. ఒకవేళ టైమ్‌లైన్‌లో నుంచి తీసేయాలంటే ప్రత్యేకంగా దాన్ని హైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త 'హైడ్ ఫ్రమ్ టైమ్‌లైన్' అనే ఫీచర్ ద్వారా షేర్ చేసిన పోస్టులు కేవలం న్యూస్‌ఫీడ్‌లో మాత్రమే కన్పిస్తాయట.
ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







