సిరియాలో 18 మంది ఐసిస్ ఉగ్రవాదులు హతం
- June 09, 2016
సిరియాలో గురువారం టర్కీ, అమెరికా మిలిటరీ సిబ్బంది జరిపిన కాల్పుల్లో 18 మంది ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారు. టర్కీలో దాడులకు పాల్పడుతున్నట్లు ముందస్తు సమాచారం రావడంతో సిబ్బంది అప్రమత్తమై వారి వ్యూహాలను తిప్పికొట్టారు. వీరి వద్ద ఉన్న రెండు వాహనాలు, ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో ఉగ్రవాదులకు సంబంధించిన ఓ భవనం కూడా ధ్వంసమైంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







