సీవేజ్ నెట్వర్క్ లింక్ నిర్మాణం
- June 10, 2016
వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఇటీవల 241 బ్లాక్‌లో సీవేజ్ నెట్వర్క్ ప్రాజెక్ట్ కోసం టెండర్లను ఆహ్వానించింది. మినిస్ట్రీకి చెందిన వర్క్స్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ అహ్మద్ అబ్దుల్ అజీజ్ అల్ ఖాయత్ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే, మినిస్ట్రీ ప్రస్తుతం 245 బ్లాక్‌కి సంబంధించిన సీవేజ్ నెట్వర్క్ డిజైన్లను పరిశీలిస్తోందనీ, ఇది త్వరలో ఇంప్లిమెంట్ చేస్తారని వివరించారాయన. సంబంధిత ఇంజనీర్లు, ఆయా ప్రాంతాలకు వెళ్ళి పరిస్థితిని అంచనా వేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు అహ్మద్ అబ్దుల్ అజీజ్ అల్ ఖాయత్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







