రాస్ అల్ ఖైమాహ్ కారు ప్రమాదంలో దంపతులు మృతి
- June 10, 2016
రాస్ అల్ ఖైమాహ్ : 63 ఏళ్ల ఎమిరేట్ వాసి మరియు తన 39 ఏళ్ల ఆసియా దేశానికి చెందిన భార్యతో కారులో ప్రయాణిస్తూ గురువారం ఉదయం రాస్ అల్ ఖైమాహ్ ప్రాంతంలో ఒక కారు ప్రమాదంలో ఈ జంట తీవ్రంగా గాయపడటంతో ప్రమాదంలో సైట్ వద్ద మరణించినట్లు అధికారులు ప్రకటించారు
పోలీసు చర్యల గదిలో ఈ కారు ప్రమాదం గూర్చి ఉదయం 11 సమయంలో ఒక ఫోన్ కాల్ అందింది .
పోలీస్ గస్తీ పారామెడిక్స్ అక్కడకి తరలి వెళ్ళారు కానీ తీవ్రంగా గాయపడిన ఈ జంట, చనిపోయినట్లు ప్రకటించబడింది. దిగ్డగా పోలీసు స్టేషన్ వద్ద ట్రాఫిక్ మరియు పెట్రోల్ బ్రాంచ్ డైరెక్టర్ మొదటి లెఫ్టినెంట్ ఇబ్రహీం సైఫ్ అల్ మంఅశ్రొఉఇ ఈ ప్రమాదం పై పరిశోధనల ప్రకారం మరణించిన వ్యక్తి రోడ్ పై ట్రాఫిక్ ఉందా లేదా అని స్పష్టమైన అవగాహనతో చూసుకోవాలి అదేమీ లేకుండా చనిపోయిన వ్యక్తి అకస్మాతుగా రోడ్ మీదకి ఒక్కసారిగా వచ్చినట్లు వెల్లడించాయి. ఒక ఎమిరేట్ డ్రైవర్ తన లైన్ లో ప్రవేశించినట్లు గుర్తించాడు కాని ఆ వాహనం తప్పిద్దామని ప్రయత్నినచినప్పటకీ కారుని ఢీకొన్న నివారించేందుకు ప్రయత్నించారు కానీ విఫలమైంది అని తెలిపాడు. చనిపోయిన ఇరువురి శరీరాలను ఆసుపత్రికి తరలించారు. శవ పంచనామ తదితర కార్యక్రమం తరువాత వారి కుటుంబాలకు వారి పార్ధీవ దేహాలను అప్పగించారు. ట్రాఫిక్ నియమాలని పాటిస్తూ వాహనదారులు శ్రద్దగా రహదారిపై ప్రయాణించాలని అల్ మంఅశ్రొఉఇ కోరారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







