పటాస్ దర్శకుడు తో రామ్
- June 11, 2016
పటాస్, సుప్రీమ్ చిత్రాల విజయంతో దర్శకుడు అనిల్ రావిపూడి హిట్ ట్రాక్‌లోకి వచ్చేశాడు. తీసిన రెండు సినిమాలూ విజయం సాధించడంతో ఈ డైరెక్టర్‌కు చిత్రసీమలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు మరో ప్రేమకథకు అనుసంధానంగా ఉండే మాస్ మసాలా చిత్రానికి స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. ఎనర్జిటిక్ హీరో రామ్‌తో ఈ చిత్రం చేయనున్నట్టు తెలిసింది. రామ్ ప్రస్తుతం 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని తెలిసింది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







