దుబాయ్ లో ఘనంగా కమల నాథుల సంబరాలు
- June 05, 2024
దుబాయ్: దుబాయ్ లో భారత పార్లిమెంట్ ఎలక్షన్ లో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల అందరూ ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అదే విధంగా ఈ విజయోత్సవానికి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేయడం జరిగింది. మరియు రాబోయే ఐదు సంవత్సరాల్లో గల్ఫ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ అండగా ఉంటాం అని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కుంబల మహేందర్ రెడ్డి, బీజేపీ ఎన్ఆర్ఐ సీనియర్ నాయకులు/నిజామాబాద్ జిల్లా బిజెవైఎం ఉపాధ్యక్షులు వంశి గౌడ్, ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శరత్ గౌడ్, జనరల్ సెక్రటరీ దీపిక మరియు నాయకులు నవనీత్,పెనుకుల అశోక్,దేశవేని అజయ్, పవన్ సాయి, కృష్ణ, కటుకం రవి,అరుణ్ కుమార్ సుర్నిదా,కోరేపు మల్లేష్,అరుణ్,రాజు,హరికృష్ణ, నితిన్,మహేష్ ముడ తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







