చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌...

- June 05, 2024 , by Maagulf
చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌...

న్యూయార్క్: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించాడు. న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఈ అరుదైన ఘ‌న‌త అందుకున్నాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభ ఎడిష‌న్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్ని ఎడిష‌న్ల‌లో ఆడిన ఏకైక ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

2007లో ద‌క్షిణాప్రికా వేదిక‌గా తొలి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌రిగింది.ధోని నేతృత్వంలో భార‌త జ‌ట్టు బ‌రిలోకి దిగింది.ఫైన‌ల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించి విజేత‌గా నిలిచింది.ఈ జ‌ట్టులో హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ స‌భ్యుడిగా ఉన్నాడు. ఆ త‌రువాత 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022 ప్ర‌పంచ‌క‌ప్‌లు జ‌ర‌గ‌గా అన్నీ ఎడిష‌న్ల‌లో భార‌త జ‌ట్టు త‌రుపున రోహిత్ శ‌ర్మ ఆడాడు. మొత్తం 8 ఎడిష‌న్ల‌లో రోహిత్ 34.39 స‌గ‌టు 127.88 స్ట్రైక్‌రేటుతో 963 ప‌రుగులు చేశాడు.

ప్ర‌స్తుతానికి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ ఒక్క‌డే ఈ ఘ‌న‌త సాధించిన ఏకైక ఆట‌గాడిగా ఉన్నాడు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ ఈ ఘ‌న‌త‌ను అందుకునేందుకు అడుగుదూరంలో ఉన్నాడు. ష‌కీబ్ కూడా 2007 నుంచి ప్ర‌తీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతూ వ‌స్తున్నాడు. ఈ సీజ‌న్‌లో బంగ్లాదేశ్ ఇంకా త‌న తొలి మ్యాచ్‌ను ఆడ‌లేదు.

Home » Sports » Rohit Sharma Creates History 1st Cricketer Played All The T20 World Cups

Rohit Sharma : చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఏకైక ఆట‌గాడు..
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించాడు.

Published By: 10TV Digital Team ,Published On : June 5, 2024 / 08:02 PM IST
Facebook

linkedin
whatsapp
telegram
google-news
daily-hunt
Rohit Sharma : చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఏకైక ఆట‌గాడు..
Rohit Sharma creates history 1st Cricketer played all the T20 World Cups

Rohit Sharma creates history : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించాడు. న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఈ అరుదైన ఘ‌న‌త అందుకున్నాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభ ఎడిష‌న్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్ని ఎడిష‌న్ల‌లో ఆడిన ఏకైక ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

2007లో ద‌క్షిణాప్రికా వేదిక‌గా తొలి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌రిగింది. ధోని నేతృత్వంలో భార‌త జ‌ట్టు బ‌రిలోకి దిగింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించి విజేత‌గా నిలిచింది. ఈ జ‌ట్టులో హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ స‌భ్యుడిగా ఉన్నాడు. ఆ త‌రువాత 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022 ప్ర‌పంచ‌క‌ప్‌లు జ‌ర‌గ‌గా అన్నీ ఎడిష‌న్ల‌లో భార‌త జ‌ట్టు త‌రుపున రోహిత్ శ‌ర్మ ఆడాడు. మొత్తం 8 ఎడిష‌న్ల‌లో రోహిత్ 34.39 స‌గ‌టు 127.88 స్ట్రైక్‌రేటుతో 963 ప‌రుగులు చేశాడు.

Virat Kohli : అరుదైన రికార్డు పై కోహ్లి క‌న్ను.. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లోనే అందుకుంటాడా..?

ప్ర‌స్తుతానికి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ ఒక్క‌డే ఈ ఘ‌న‌త సాధించిన ఏకైక ఆట‌గాడిగా ఉన్నాడు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ ఈ ఘ‌న‌త‌ను అందుకునేందుకు అడుగుదూరంలో ఉన్నాడు. ష‌కీబ్ కూడా 2007 నుంచి ప్ర‌తీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతూ వ‌స్తున్నాడు. ఈ సీజ‌న్‌లో బంగ్లాదేశ్ ఇంకా త‌న తొలి మ్యాచ్‌ను ఆడ‌లేదు.

జూన్ 8 శ‌నివారం బంగ్లాదేశ్ ఈ టోర్నీలో మొద‌టి మ్యాచ్ శ్రీలంక‌తో ఆడ‌నుంది.ఈ మ్యాచ్‌లో ష‌కీబ్ బ‌రిలోకి దిగితే అత‌డు హిట్‌మ్యాన్ స‌ర‌స‌న చేరుతాడు.ష‌కీబ్ 8 ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్ల‌లో 23.93 స‌గ‌టు, 122.44 స్ట్రైట్‌రేటుతో 742 ప‌రుగులు చేశాడు.వీరిద్ద‌రు కాకుండా మ‌రే ఆట‌గాడు కూడా అన్ని ప్ర‌పంచ‌క‌ప్‌లు ఆడ‌లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com