సాయి అన్నప్రసాదానికి భారీ విరాళం..

- June 07, 2024 , by Maagulf
సాయి అన్నప్రసాదానికి భారీ విరాళం..

షిరిడీ: సాయిబాబా భక్తులు వారి ఉదారతను చాటుకున్నారు. షిరిడీ సాయి సంస్థాన్ కు ఈ ఏడాది మూడు టన్నుల మామిడి పండ్లను అందించారు. పూణే జిల్లాకు చెందిన ఉన్నారు. ఈ విషయాన్ని షిరిడీ సంస్థాన్ సీఈఓ గోరక్ష్ గాడిల్కర్ తెలిపారు. కాగా గురువారం ఈ మామిడి రసాన్ని సంస్థాన్‌లోని సాయి ప్రసాదాలయంలో సాయి భక్తుల ప్రసాద భోజనం కోసం వినియోగించినట్టు తెలిపారు.

రవి నారాయణ్ కర్గల్, చవన్‌వాడి, షిరూర్ జిల్లా పూణే, సలాబాదు వంటి సాయి భక్తులు ఈ సంవత్సరం శ్రీ సాయిబాబా సంస్థాన్‌కు 3 టన్నుల మామిడి పండ్లను అందించారు. ఈ విషయాన్ని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష్ గాడిల్కర్ తెలిపారు. ఈరోజు, (06 గురువారం) ఈ మామిడి రసాన్ని సంస్థాన్‌లోని సాయి ప్రసాదాలయంలో సాయి భక్తుల ప్రసాద భోజనం కోసం కలుపుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com