సంచలనాలను నమోదు చేస్తున్న 'కబాలీ' ఆప్
- June 11, 2016
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'కబాలి' సినిమా రోజుకో కొత్త వార్తతో సంచలనం సృష్టిస్తోంది. సినిమాకు సంబంధించిన మొత్తం సమాచారం తెలుసుకునేందుకు సరికొత్త యాప్‌ను రూపొందించారు. 'కబాలి యాప్'ను శనివారం ఆవిష్కరించిన చిత్ర యూనిట్.. ఇక కబాలి సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నైనా అభిమానులు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇలా యాప్ ద్వారా ప్రచారం చేయడం సౌత్ లో ఇదే తొలిసారి. ఇప్పటికే టీజర్‌తో రికార్డులు తిరగరాసిన తలైవా.. యాప్ ద్వారా సరికొత్త ట్రెండ్ సృష్టించినట్లయింది. సినిమాకు సంబంధించి రూమర్ల లాంటివి వార్తలకెక్కకుండా ఎప్పటికప్పుడు సినిమా వివరాలను అభిమానులకు చేరవేసేందుకే ఈ యాప్ ను రూపొందించారట చిత్ర యూనిట్.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







