7 సెషన్.. ఇటలీకి చేరుకున్న యూఏఈ ప్రెసిడెంట్
- June 15, 2024
యూఏఈ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ఎనర్జీ పై జరిగే G7 సమ్మిట్ సెషన్‌లో పాల్గొనేందుకు యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం ఇటలీ చేరుకున్నారు. అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ప్రయత్నాలకు సహకరించడానికి, రాబోయే తరాలకు మెరుగైన మరియు మరింత సంపన్నమైన భవిష్యత్తు కోసం యూఏఈ కృషి చేస్తుందని వెల్లడించారు. అబుదాబి డిప్యూటీ పాలకుడు, జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో కూడిన ప్రతినిధి బృందం యూఏఈ ప్రెసిడెంట్ వెంట వచ్చింది.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







