మంగాఫ్ అగ్నిప్రమాదం.. ప్రతి కుటుంబానికి $15,000 పరిహారం
- June 19, 2024
కువైట్: విషాదకరమైన మంగాఫ్ భవనం అగ్నిప్రమాద బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి $15,000 (సుమారు 4500 KD) చొప్పున పరిహారం అందజేయబడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ క్లిష్ట సమయంలో మరణించిన కుటుంబాలను ఆదుకోవడం ఈ ఆర్థిక సహాయం లక్ష్యం అని పేర్కొన్నారు. పరిహారం చెల్లింపులను ప్రాసెస్ చేసి బాధితులకు సంబంధించిన రాయబార కార్యాలయాలకు అందజేస్తామని తెలిపారు. అగ్నిప్రమాదంలో ప్రభావితమైన వారి కుటుంబాలకు నిధుల పంపిణీని రాయబార కార్యాలయాలు చేపడతాయని అన్నారు. ఈ ఆర్థిక సహాయం బాధితుల కుటుంబాలకు వెంటనే మరియు సమర్ధవంతంగా చేరేలా చేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







