కువైట్ లో పవర్ కట్‌లు.. ప్రాంతాలు, షెడ్యూల్ విడుదల
- June 21, 2024
కువైట్: విద్యుత్తు, నీరు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పవర్ షట్‌డౌన్ షెడ్యూల్ ప్రకటించింది. విద్యుత్ కోతలు గురువారం నుండి ఒంటి గంట (మధ్యాహ్నం 1:00) నుండి ప్రారంభమవుతుందని ప్రకటించింది. మినా అబ్దుల్లా, అల్-రాయ్ మరియు సులైబియా పారిశ్రామిక ప్రాంతాలలో విద్యుత్ కోతలు అమలు చేయనున్నారు. అవసరాన్ని బట్టి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1 నుంచి 2 గంటల పాటు విద్యుత్ కోత ఉంటుందని అధికారులు తెలిపారు.
MEW ప్రకారం..కింది ప్రాంతాలు ప్రభావితమవుతాయి:
ఖిబ్లా: బ్లాక్ 3 మరియు 4.
ఖల్దియా: 1, 2, 3, 4, 5, 6.
మన్‌కాఫ్: 1, 2, 3, 4, 5.
రక్కా: 1, 2, 3, 4, 5, 6.
రుమైథియా: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9.
సాల్వా: 1,2,3,4,5,6,7,8,9,10,11,12
సాల్మియా: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9.
షువైఖ్: 2,3,4,5,7
అబ్దుల్లా అల్ ముబారక్: 1, 2, 3, 4, 5.
జాబ్రియా: ఎ, బి, 1, 2, 3, 4, 5, 6, 7, 9
యార్మౌక్: 1, 2, 3, 4.
ఫర్వానియా: 1, 2, 3, 4, 5, 6.
ఖైతాన్: 1, 2, 3, 4, 5, 6, 7.
అల్ ఆండాలస్: 1, 2, 3.
సబా అల్ నాసర్: 1, 2, 3.
దస్మాన్: 1, 2, 3, 4, 5
దయ్య: 1, 2, 3, 4, 5
రౌడా: 1, 2, 3, 4, 5
సూర్రా: 1, 2, 3, 4, 5, 6
నుజా: 1, 2, 3
యార్మౌక్: 1, 2, 3, 4
అబ్దుల్లా అల్-సలేం సబర్బ్: 1, 2, 3, 4
ఖుర్తుబా: 1, 2, 3, 4, 5
రహాన్ 6 2, 3
జ్లీబ్ అల్-షుయౌఖ్ 1, 2, 3, 4, 15, 16, 17, 21, 23
ఒమారియా 1,2,3,4,5
ఆర్డియా: 1,2,3,4,5
రేగే: 1, 2, 11, 12, 13, 14, 15
అడెలియా: 1,2
ఫైహా: 1,2,3,4,6,7,8,9
ఖద్సియా: 1,2,3,4,5,6,7,8,9
మన్సూరీ: 1,2
షైమా: 1,3,5,6,7,8,9
సభాన్: 1,2
మహబూలా: 1,2,6,7
ఫహాహీల్: 1,2,3,5,7,9,10,32,34,69,71,72,73
ఉమ్ అల్ హేమాన్: 1,2,3,4,5,6,7,8
జాబర్ అల్ అలీ: 1,2,3,4,5,6,7
సబా అల్ అహ్మద్: సెక్టార్ B, C, D
పాత జహ్రా: 41, 65, 87
జహ్రా: 4,5,6,7,28,29,92,93
దక్షిణ జహ్రా: 1,2,3,4,5,6,7
వహ 2,3
రిక్కా: 1,2,3,4,5,6,7
హదియా: 1,2,3,4
అబూ హలీఫా: 1,2
ఫింటాస్: 1,2
సబాహా అల్ సలేం: 1,2,3,4,5,6,7,8,9,10,11,12,13
మెస్సిలా: M12, M11 & M10
అదాన్: 6,7,8
సెవిల్లె: 1,2
రబియా: 1,2,3
శుహదా': 1,2,3,4,5
ఇఫ్ఫాడ:1,2,3,4
హిట్టెన్:1,2,3,4
హవల్లీ: 1,2,3,4,5,6,7,8,9,10,11,12
మైదాన్ హవల్లీ: 2, 11
వాఫ్రా & అబ్దాలి ఫార్మ్స్ ఏరియా.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







