జూన్ 18న విడుదల కానున్న 'రోజులు మారాయి' ఆడియో
- June 12, 2016
దర్శకుడు మారుతి కథతో ఎస్వీఎస్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో వస్తున్న చిత్రం 'రోజులుమారాయి'. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల తేదీ ఖరారైంది. కృతిక, తేజస్వి, చేతన్ మద్దినేని, పార్వతీశం తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను సోమవారం విడుదల చేయనున్నారు. అదేవిధంగా చిత్రం ఆడియోను 18న విడుదల చేయనున్నట్లు దానికి సంబంధించిన కొత్తపోస్టర్‌ను చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. జి.శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎం.మురళీకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







