అల్ హంబా సూక్ వాకిఫ్‌లో మ్యాంగో ఫెస్టివల్
- June 27, 2024
దోహా: 100 ఔట్లెట్ల భాగస్వామ్యంతో మామిడి పండ్ల కోసం మొదటి అల్ హంబ మామిడి మరియు మామిడి ఉత్పత్తుల ఉత్సవం జూన్ 27న సూక్ వాకిఫ్‌లో ప్రారంభం కానుంది. జూలై 6 వరకు ప్రతిరోజూ సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు పాకిస్తాన్ రాయబార కార్యాలయం సహకారంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కార్యాలయం యొక్క సెలబ్రేషన్స్ కమిటీ 10 రోజుల పండుగను నిర్వహిస్తుంది. ఫెస్టివల్ జనరల్ సూపర్వైజర్ ఖలీద్ సైఫ్ అల్ సువైదీ మాట్లాడుతూ.. ఈ ఫెస్టివల్లో కొన్ని కొత్త రకాల పాకిస్తానీ మామిడి పండ్లను ఖతార్ మార్కెట్లలో మొదటిసారిగా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. మామిడి, మామిడి ఉత్పత్తులైన జ్యూస్ లు, మిఠాయిలు, పచ్చళ్లు వంటివి ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మార్చి 24 నుంచి ఏప్రిల్ 3 వరకు మస్కట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన
- దమ్మామ్ విమానాశ్రయ దాడిలో మృతి చెందిన భారతీయుడి కుటుంబంతో సంప్రదింపులు.. ఇండియన్ ఎంబసీ
- మహిళల విజయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో బంపర్ ఆఫర్లు
- అమితాబ్ బచ్చన్ నివాసం, మేయర్ ఆఫీస్‌కు బాంబు బెదిరింపులు
- ఉమ్ అల్ కువైన్ సమీపంలో చమురు లీకేజీ.. అల్ హమ్రియా బీచ్‌ను తాత్కాలికంగా మూసివేత
- తెలంగాణలో ఇలా చేస్తే ఇంటి వద్దకే ‘మీ సేవ’లు!
- ఆన్లైన్ షాపింగ్ పేరుతో బ్యాంకు ఖాతాలకు టోకరా.. ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్
- దుబాయ్‌లో పాదచారుల భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం..
- ఖతార్‌లో ఘనంగా IWA దీపావళి బజార్ ప్రారంభం







