జూలైలో బ్యాంకులకు ఏకంగా 12 రోజులు సెలవులు
- June 27, 2024
ముంబై: నెల మారుతుందంటే సామాన్య ప్రజల దగ్గరి నుండి ప్రతి ఒక్కరు బ్యాంకు పని దినాలు..గ్యాస్ ధరలు,పెట్రోల్ ధరలు, నిత్యావసర ధరల గురించి ఎదురుచూస్తారు. వాటి ధరలు పెరుగుతాయా..తగ్గుతాయా..పెరిగితే ఎంత పెరుగుతాయి..ఎంత తగ్గుతాయి వంటిని చూస్తారు. అలాగే బ్యాంకు సెలవులను బట్టి తమ పనులను పూర్తి చేసుకోవాలని చూస్తారు. ఇక ఇప్పుడు మరో నాల్గు రోజుల్లో జులై నెల రాబోతుంది.ఈ క్రమంలో జులై నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు రాబోతున్నాయనేది తెలుసుకునే పనిలో పడ్డారు.
జులై నెలలో ప్రాంతీయ, జాతీయ సెలవులతో కలిపి మొత్తం 12 సెలవులు రాబోతున్నాయి. ఇందులో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా జూలై లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా…
జూలై 3 (బుధవారం) బెహ్ దీంక్లామ్ (మేఘాలయ),
జూలై 6 (శనివారం) MHIP డే (మిజోరం),
జూలై 7 (ఆదివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా),
జూలై 8 (సోమవారం) కాంగ్ (రథజాత్ర) (మణిపూర్),
జూలై 9 (మంగళవారం) ద్రుక్పా త్షే-జీ (సిక్కిం),
జూలై 13 (శనివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా),
జూలై 14 (ఆదివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా),
జూలై 16 (మంగళవారం) హరేలా (ఉత్తరాఖండ్),
జూలై 17 (బుధవారం) ముహర్రం/అషురా/యు తిరోత్ సింగ్ డే (పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, మేఘాలయ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మిజోరం, కర్ణాటక, మధ్యప్రదేశ్, త్రిపుర),
జూలై 21 (ఆదివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా),
జూలై 27 (శనివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా),
జూలై 28 (ఆదివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా)
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







