సౌదీ పర్యాటకులను కత్తితో బెదిరించిన టర్కీ వ్యక్తి అరెస్ట్
- July 04, 2024
ఇస్తాంబుల్: తుర్కీయే లోని ఇస్తాంబుల్‌లోని మస్లాక్ ప్రాంతంలోని రెస్టారెంట్లో సౌదీ పర్యాటకులను కత్తితో బెదిరించిన టర్కీ పౌరుడిని అరెస్టు చేశారు. మస్లాక్లోని ఒక కేఫ్‌లో కూర్చున్న సౌదీ పర్యాటకులను దుండగుడు కత్తి పట్టుకుని బెదిరిస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టర్కీ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. వ్యక్తి మద్యం మత్తులో ఈ నేరానికి పాల్పడ్డాడని స్థానిక పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్‌లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్
- దుబాయ్ ఫౌంటెన్ షోలు పునఃప్రారంభం.. తగ్గిన శబ్దంతో ప్రదర్శనలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!







