ఖతార్ వీసా సెంటర్ కంటి పరీక్ష సేవ.. ట్రాఫిక్ సిస్టమ్‌తో లింక్

- July 04, 2024 , by Maagulf
ఖతార్ వీసా సెంటర్ కంటి పరీక్ష సేవ.. ట్రాఫిక్ సిస్టమ్‌తో లింక్

దోహా: విదేశాల్లోని ఖతార్ వీసా సెంటర్లలో డ్రైవర్లుగా పని చేయడానికి వచ్చే ప్రవాసుల కోసం కంటి పరీక్ష సర్వీస్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్  లైసెన్సింగ్ సిస్టమ్‌తో అనుసంధానించారు. ఈ విషయాన్ని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియాలో ప్రకటించింది. 

ప్రవాసులు దేశానికి వచ్చిన తర్వాత మళ్లీ కంటి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com