బ్రిటీష్ కొత్త PM స్టార్మర్‌కు సుల్తాన్ అభినందనలు
- July 06, 2024
మస్కట్: యునైటెడ్ కింగ్డమ్ కొత్త ప్రధానమంత్రిగా నియమితులైన కైర్ స్టార్మర్‌కు హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఓ కేబుల్ పంపారు. యూకే సార్వత్రిక ఎన్నికలలో తన పార్టీ ఘనవిజయం సాధించిన తర్వాత లేబర్ నాయకుడు కైర్ స్టార్మర్ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









