డ్రైవ్ సందర్భంగా గొడవ..స్నేహితుడి పై దాడి..!
- July 07, 2024
మనామా: స్నేహితుల సాధారణ కారు ప్రయాణం హింసాత్మకంగా మారింది. స్నేహితుల దాడిలో ఒక వ్యక్తి 3% శాశ్వత వైకల్యంతో బాధపడుతున్నాడు. "మేము డ్రైవింగ్ చేస్తున్నాము. అకస్మాత్తుగా గొడవ జరిగింది."అని 28 ఏళ్ల బాధితుడు వివరించాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించాడు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో నిందితుడు తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడు. ఒక వైద్య నివేదిక బాధితుడి ఎడమ చెవికి గాయం అయినట్లు నిర్ధారించింది. ఇది అతని ప్రస్తుత స్థితిని 3% శాశ్వత వైకల్యంగా వర్గీకరించారు. ఈ కేసును హైకోర్టు జులై 8వ తేదీన విచారించనుంది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









