మాబ్ ఫైట్‌..పలువురు అరెస్ట్

- July 07, 2024 , by Maagulf
మాబ్ ఫైట్‌..పలువురు అరెస్ట్

మస్కట్: బర్కాలోని విలాయత్‌లోని మార్కెట్‌లో సామూహిక ఫైట్ కు సంబంధించి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలయింది. దీంతో సౌత్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ రంగంలోకి దిగి ఇందులో పాల్గొన్న పలువురు వ్యక్తులను అరెస్టు చేసింది. వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com