ఇరాన్ అధ్యక్షుడికి కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ శుభాకాంక్షలు
- July 07, 2024
రియాద్: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్‌కు రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అభినందనలు తెలిపారు. రెండు సోదర దేశాలు, ప్రజల మధ్య సంబంధాలను కొనసాగించడం, అలాగే ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రత, శాంతిని పెంపొందించడానికి సమన్వయం సంప్రదింపులను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఇరాన్ ప్రజలకు మరింత పురోగతి, శ్రేయస్సుతోపాటు అధ్యక్షుడు పెజెష్కియన్ కు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరారు. అదే విధంగా క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు అభినందన కేబుల్‌ను పంపారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









