ఫర్వానియా అగ్నిప్రమాదం..5కు చేరిన మృతుల సంఖ్య
- July 08, 2024
కువైట్: అపార్ట్మెంట్లో శనివారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య అయిదుకు చేరింది. భవన యజమానిపై అధికారులు కేసు నమోదు చేశారు. అధికారిక నివేదిక ప్రకారం.. ఫర్వానియాలోని ఒక అపార్ట్మెంట్లో మంటలు చేలరేగి.. అపార్ట్మెంట్లోని సిరియన్ కుటుంబానికి చెందిన ఐదుగురు ఊపిరాడక మరణించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







