2 మెట్రో స్టేషన్లలో ఉచిత ఐస్ క్రీం పంపిణీ
- July 10, 2024
దుబాయ్: దుబాయ్ మెట్రోలో వెళ్తున్నారా? ఉచిత ఐస్‌క్రీమ్‌ను మిస్ కావద్దు. ఎమిరేట్స్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) జూలై 10, 11వ తేదీల్లో రెండు మెట్రో స్టేషన్‌లలో కోన్‌లలో ఐస్‌క్రీమ్‌ను ఉచితంగా అందజేస్తోంది. చాక్లెట్, కుకీలు మరియు క్రీమ్, బటర్‌స్కాచ్, కాటన్ క్యాండీ మరియు వెనీలా ప్లేవర్లను ధికార యంత్రాంగం అందజేయనుంది. మష్రఖ్, Ibn బత్తూట మెట్రో స్టేషన్లలో ఉదయం 11 గంటలనుండి మధ్యాహ్నాం ఒంటిగంట వరకు అందజేస్తారు. ఈక్విటీ మరియు ఆన్‌పాసివ్ మెట్రో స్టేషన్లలో ఉదయం 11గంటల నుంచి అందజేస్తారు. 50.8 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఉచిత ఐస్‌క్రీం ట్రెండింగ్ లో ఉంది.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్‌ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం