ఒమాన్ ప్రయాణీకులను మోసగించిన ట్రావెల్ ఏజన్సీకి జరిమానా
- July 03, 2015
సోహార్లోని ఒక ప్రైమరీ కోర్టు నకిలీ టికెట్లు జారీచేసినందుకు, తప్పుడు బుకింగ్ డాటా ద్వారా ప్రయాణీకుల ప్రయాణంలో ఆలస్యానికి కారణమైనందుకు తద్వారా వినియోగదారుల చట్టం యొక్క ఆర్టికల్ 3,13 మరియు 2 లను అతిక్రమించినందుకు ట్రావల్ ఏజన్సీ వారికి 16,800 ఒమాని రియాల్స్ జరిమాన , ప్రయాణీకుల టికెట్ల ఖరీదు 1074 ఒమాని రియాల్స్ ఇంకా, 600 ఒమాని రియాల్స్ ను నష్టపరిహారంగాను చెల్లించవలసిందిగా తీర్పు చెప్పింది.
--నూనె లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







