రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ వేడుకలు
- June 14, 2016
రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని మసీదులు, ఈద్గాల వద్ద ఏర్పాట్లు చేయాలని సూచించారు. రంజాన్ ఏర్పాట్లపై ఈరోజు ఆయన అధికారులతో సమీక్షించారు.
రంజాన్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఇఫ్తార్ విందు నిర్వహించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఈ నెల 26న నిజాం కళాశాల మైదానంలో నిర్వహించే ఇఫ్తార్ విందులో తాను పాల్గొంటానని తెలిపారు. ఈనెల 17 నుంచి 22 వరకు నగరంలోని 100 ప్రాంతాల్లో, జిల్లాల్లోని 95 నియోజకవర్గాల్లో సుమారు 2లక్షల మంది పేద ముస్లిం కుటుంబాలకు వస్త్రాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







