ఫోటో తీసినందుకు ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- July 24, 2024
కువైట్: ముత్లా ప్రాంతంలోని నిషేధిత సౌకర్యం లోపల ఫోటోలు తీసిన ఇద్దరు ప్రవాసులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అధికారిక నివేదిక ప్రకారం, ఇద్దరు ప్రవాసులు ఈ సదుపాయంలోకి ప్రవేశించారు. సెక్యూరిటీ గమనించి వారి చర్యలను అంతర్గత మంత్రిత్వ శాఖకు నివేదించారు. వారి మొబైల్ పరికరాలు జప్తు చేసి నిషేధిత ప్రాంతంలో అనధికారిక ప్రవేశం, చిత్రీకరణ కోసం దర్యాప్తు చేస్తున్నారు. నిషేధిత సౌకర్యంలోకి ప్రవేశించినందుకు వారిపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!







