జోస్ ఆలుక్కాస్లో ఎన్నారై ఫెస్ట్ ప్రారంభo...
- June 15, 2016
జోస్ ఆలుక్కాస్లో ఎన్నారై ఫెస్ట్ ప్రారంభమైంది. ప్రవాస భారతీయులకు స్వాగతం పలికేందుకు తమ షోరూమ్‌లలో బంగారు, వజ్రాభరణాల్లో సరికొత్త కలెక్షన్ అందుబాటులో ఉందని జోస్ ఆలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపిం ది. ప్రతి కొనుగోలుపై బహుమతులు, వజ్రాభరణాల కొనుగోళ్లపై డిస్కౌంట్, పాత బంగారాన్ని కొత్త బంగారు ఆభరణాలతో ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం తదితర పలు ఆఫర్లున్నాయని జోస్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోస్ ఆలుక్కా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







