భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- August 06, 2024
శ్రావణమాసం ప్రారంభం కావడం తో పసిడి ధర కొండెక్కుతుందని అంతా భావించారు. కానీ పసిడి ధర మాత్రం భారీగా తగ్గుతుండడం తో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ బంగారం కొనుగోలు చేస్తున్నారు. గత 15 రోజులుగా బంగారం తగ్గుతూ వస్తుండగా..ఈరోజు భారీగా తగ్గింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.870 తగ్గి రూ.69,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.800 తగ్గి రూ.63,900గా నమోదైంది. సిల్వర్ రేట్ కేజీపై ఏకంగా రూ.3,200 తగ్గి రూ.82,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







