మళ్లీ కోరలు చాస్తున్న కరోనా!
- August 11, 2024
జెనీవా: కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దాదాపు 84 దేశాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ..డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. ఆగస్టు రెండు వారాల్లో కేసుల సంఖ్య సాధారణం కంటే 20 శాతం పెరిగిందని తెలిపింది.
అంతేకాకుండా, పారిస్ ఒలింపిక్స్‌లో 40 మంది అథ్లెట్లు కరోనాకు సంబంధించిన శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డారని వెల్లడించారు.జెనీవాలో డబ్ల్యూహెచ్‌ఓ డాక్టర్ వాన్ కెర్‌ఖోవ్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కోవిడ్ పరీక్షలు చేస్తే 10 శాతం పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ఈసారి తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె అన్నారు. ఇక అమెరికా, యూరప్, పశ్చిమ పసిఫిక్‌లో కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయిని తెలిపింది. గత 18 నెలల్లో కోవిడ్ వ్యాక్సిన్‌ల లభ్యత కూడా గణనీయంగా తగ్గిందని డాక్టర్ వాన్ కెర్ఖోవ్ తెలిపారు. ఈసారి కోవిడ్-19ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలని దేశాలు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







