సౌదీలో రోడ్డు ప్రమాదం..కువైట్‌కు చెందిన భారతీయుడు మృతి
- August 12, 2024
కువైట్: కువైట్‌కు చెందిన భారతీయుడు సౌదీ అరేబియా నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 45 ఏళ్ల రియాస్ రంజాన్ సౌదీలో హజ్ చేస్తూ సౌదీలో మరణించిన తన తండ్రి అంత్యక్రియలకు హాజరై తిరిగి కువైట్ వస్తుండగా.. అతను నడుపుతున్న కారు గురువారం తైఫ్ గవర్నరేట్‌లోని రావ్దాన్ వద్ద ప్రమాదానికి గురైంది. అతని భార్య ప్రసీన, పిల్లలు లియానా, రియోన్, ఎసోనియా రంజాన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రియాస్ కువైట్‌లో సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







