సీనియర్ బ్యాంకర్లను హైర్ చేసుకున్న బ్యాంక్ ఎబిసి
- June 16, 2016
బహ్రెయిన్‌కి చెందిన బ్యాంక్ ఎబిసి, పలువురు సీనియర్ బ్యాంకర్లను హైర్ చేసుకున్నట్లు ప్రకటించింది. మెనా రీజియన్‌లో అంతర్జాతీయ బ్యాంక్‌గా అభివృద్ధి చెందేదుకోసం ఈ హైరింగ్స్ జరిగాయనీ, బ్యాంక్ విస్తరణ దిశగా ఈ హైరింగ్ తమకు ఉపయోగపడుతుందని బ్యాంక్ ఎబిసి అంచనా వేస్తోంది. బ్యాంక్ ఎబిసి గ్రూప్ హెడ్ ఆఫ్ ట్రెజరీ మరియు ఫైనాన్షియల్ మార్కెట్స్‌గా క్రిస్టోఫర్ విల్‌మోట్ జాయిన్ అయ్యారు. దుబాయ్‌కి చెందిన డిఐఎఫ్‌సి, అలాగే సింగపూర్‌లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేయడానికి రెగ్యులేటరీ అప్రూవల్ కూడా పొందనుంది. అంతర్జాతీయ సర్వీసుల్ని అందించడం ద్వారా తమ క్లయింట్స్‌కి మెరుగైన సేవల్ని అందించాలని, అలాగే ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ ప్లాట్‌ఫామ్‌ని డెవలప్ చేసుకోవాలని బ్యాంక్ ఎబిసి భావిస్తోంది. ఇప్పటికే బ్యాంక్ ఎబిసి, స్పెషలైజ్డ్ మరియు టాలెంటెడ్ టీమ్‌ని సొంతం చేసుకుంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







