ముంబై అత్యంత చౌక నగరం..
- June 16, 2016
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జీవన వ్యయాల పరంగా అత్యంత చౌకైన నగరం ముంబై అని విజువల్ ఎనలిటిక్స్ యాప్, క్లిక్ తెలిపింది. క్లిక్ ఏప్యాక్(ఏపీఏసీ-ఏషియా పసిఫిక్) కాస్ట్ ఆఫ్ లివింగ్ యాప్ పేరుతో క్లిక్ సంస్థ ఒక కొత్త యాప్‌ను అభివృద్ధి చేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ముంబై, హాంగ్‌కాంగ్, కౌలాలంపూర్, సియోల్, షాంగై, సింగపూర్, సిడ్ని, టోక్యో..
ఈ ఎనిమిది నగరాల్లో జీవన వ్యయాలను వేగంగా, సులభంగా పోల్చి చూసేలా ఈ కొత్త యాప్‌ను అభివృద్ధి చేశామని క్లిక్ పేర్కొంది. అత్యంత ఖరీదైన నగరంగా టోక్యో నిలిచిందని వివరించింది. ఆ తర్వాతి స్థానాల్లో హాంగ్‌కాంగ్, సిడ్నిలు ఉన్నాయని పేర్కొంది. ఏప్యాక్ సగటు వ్యయంతో పోల్చితే ముంబైలో జీవన వ్యయం 53 శాతం తక్కువగా ఉందని వివరించింది.
అలాగే సెకండరీ విద్యా వ్యయాలు 68 శాతం, ఉన్నత విద్యా వ్యయాలు 61 శాతం తక్కువని పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







