అనుమతి లేకుండా విరాళాలు సేకరణ.. ప్రవాసి అరెస్ట్
- August 14, 2024కువైట్: సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఆర్థిక విరాళాలు సేకరించినందుకు ఈజిప్టు ప్రవాసిని అరెస్టు చేసినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈజిప్టు జాతీయుడు ఆర్థిక విరాళాలు సేకరిస్తున్నప్పుడు కొన్ని సోషల్ మీడియా సైట్లలో షేర్ చేసిన వీడియో క్లిప్‌లో అతను విరాళాలు కోరుతూ కనిపించాడు. అతను రెసిడెన్సీ, వర్క్ చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు తేలింది. అతడిని దేశం నుంచి బహిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- IIFA ఉత్సవం.. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం..
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?