ధోఫర్ గ్యాస్ అవసరాలకు కొత్త పైప్‌లైన్ ప్రాజెక్ట్
- August 14, 2024
మస్కట్: ఆగస్టు 26న ధోఫర్ గవర్నరేట్‌లో కొత్త 208 కి.మీ గ్యాస్ పైప్‌లైన్ 'సాయిబ్ ప్రాజెక్ట్'ను OQ గ్యాస్ నెట్వర్క్స్ ప్రారంభించనుంది. మస్కట్‌లోని డబ్ల్యూ హోటల్లో సంస్థ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వ్యూహాత్మక వృద్ధి ప్రాజెక్ట్ ధోఫర్ గవర్నరేట్‌లో గ్యాస్ నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. జనాభా పెరుగుదల, పట్టణాభివృద్ధి మరియు ఆర్థిక వృద్ధికి అనుగుణంగా సహజ వాయువు కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఈ ప్రాజెక్ట్ పరిష్కరిస్తుందన్నారు. ఫలితంగా, గ్యాస్ నెట్వర్క్ సామర్థ్యం 10 నుండి 60% పెరుగుతుంది. రోజుకు 16 మిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







