జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- August 16, 2024
న్యూ ఢిల్లీ: జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది. జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు. జరగనున్నాయి. మొత్తం 90 స్థానాలకు సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. వీటి లెక్కింపు అక్టోబర్ 4న ఉంటుంది. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి షెడ్యూల్
- నోటిఫికేషన్: ఆగస్టు 20, 29, సెప్టెంబర్ 5
- నోటిఫికేషన్ చివరి తేదీ: ఆగస్టు 27, సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 12
- నామినేషన్ పరిశీలన: ఆగస్టు 28, సెప్టెంబర్ 6, సెప్టెంబర్ 13
- అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరి తేదీ: ఆగస్టు 30, సెప్టెంబర్ 9, సెప్టెంబర్ 17
- పోల్ తేదీ: 18 సెప్టెంబర్, 25 సెప్టెంబర్, 1 అక్టోబర్
- ఫలితాలు: అక్టోబర్ 4
- హరియాణా అసెంబ్లీ ఎన్నికల పూర్తి షెడ్యూల్
నోటిఫికేషన్: 5 సెప్టెంబర్
- నోటిఫికేషన్ చివరి తేదీ: సెప్టెంబర్ 12
- నామినేషన్ పరిశీలన: సెప్టెంబర్ 13
- అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరి తేదీ: సెప్టెంబర్ 16
- పోల్ తేదీ: అక్టోబర్ 1
- ఫలితాలు: అక్టోబర్ 4
తాజా వార్తలు
- దుబాయ్ లో దీపావళి సెలబ్రేషన్స్..Dh5లక్షల విలువైన బహుమతులు..!!
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!
- బహ్రెయిన్ లో కేరళ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం..!!
- గాజా బార్డర్స్ తెరవండి..WFP పిలుపు..!!
- దుబాయ్ లో Emirates Loves India చే మెగా దీపావళి ఉత్సవ్
- దళారీలను నమ్మి మోసపోవద్దు: టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు
- మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
- ఇండియా VS ఆస్ట్రేలియా: తొలి వన్డే సిరీస్ రేపే ప్రారంభం