70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఫుల్ లిస్ట్ వివరాలు..
- August 16, 2024
న్యూ ఢిల్లీ: తాజాగా నేడు 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. 2022 డిసెంబర్ 31 వరకు సెన్సార్ అయిన సినిమాలలో బెస్ట్ చిత్రాలకు, పలు కేటగిరీలలో నేడు అవార్డులు ప్రకటించారు.
మన కార్తికేయ 2 సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు గెలుచుకుంది.
- ఉత్తమ కన్నడ సినిమా–కేజిఎఫ్ 2
- ఉత్తమ తమిళ్ సినిమా–పొన్నియన్ సెల్వన్
- ఉత్తమ మళయాళీ సినిమా–సౌదీ వెళ్ళక్క
- బెస్ట్ డైరెక్టర్–సూరజ్ బర్జాత్యా (ఊంచాయ్)
- బెస్ట్ ఫిలిం–ఆట్టం (మలయాళం సినిమా)
- బెస్ట్ యాక్ట్రెస్–నిత్యామీనన్(తిరు చిత్రంబలం), మనసి పరేఖ్(కుచ్ ఎక్స్ ప్రెస్)
- బెస్ట్ యాక్టర్–రిషబ్ శెట్టి(కాంతార)
- బెస్ట్ ఎడిటింగ్–ఆట్టం
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్–అపరాజితో
- బెస్ట్ లిరిక్స్–నౌషాద్ సదర్(fouja)
- బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్–ప్రీతమ్ చక్రవర్తి(బ్రహ్మాస్త్ర)
- బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ–కేజిఎఫ్ 2
- బెస్ట్ స్క్రీన్ ప్లే–ఆట్టం
- బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రఫీ–జానకి మాస్టర్, సతీష్ కృష్ణన్(తిరు చిత్రంబలం)(మేఘం కరుకత సాంగ్)
- బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్–ఏ ఆర్ రెహమాన్(పొన్నియన్ సెల్వన్ 2)
- బెస్ట్ సౌండ్ డిజైన్–పొన్నియన్ సెల్వన్ 2
- బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్–పవన్ రాజ్ మల్హోత్రా (ఫౌజా)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్–నీనా గుప్తా(ఉంచాయ్)
- బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్–శ్రీపత్ (మళ్లికాపురం)
- బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్–అర్జీత్ సింగ్ (కేసరియాసాంగ్–బ్రహ్మాస్త్ర -1)
- బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫీమేల్–బాంబే జయశ్రీ
- బెస్ట్ సినిమాటోగ్రఫీ–రవి వర్మ (పొన్నియన్ సెల్వన్ -1)
అత్యధికంగా పొన్నియన్ సెల్వన్ రెండు సినిమాలకు నాలుగు అవార్డులు రాగా, మలయాళం ఆట్టం సినిమాకు మూడు అవార్డులు, కన్నడ కేజిఎఫ్ 2 సినిమాకు 2 అవార్డులు, తమిళ్ తిరు చిత్రంబలం సినిమాకు 2 అవార్డులు వచ్చాయి.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







