70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఫుల్ లిస్ట్ వివరాలు..

- August 16, 2024 , by Maagulf
70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఫుల్ లిస్ట్ వివరాలు..

న్యూ ఢిల్లీ: తాజాగా నేడు 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. 2022 డిసెంబర్ 31 వరకు సెన్సార్ అయిన సినిమాలలో బెస్ట్ చిత్రాలకు, పలు కేటగిరీలలో నేడు అవార్డులు ప్రకటించారు.

మన కార్తికేయ 2 సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు గెలుచుకుంది.

  • ఉత్తమ కన్నడ సినిమా–కేజిఎఫ్ 2
  • ఉత్తమ తమిళ్ సినిమా–పొన్నియన్ సెల్వన్
  • ఉత్తమ మళయాళీ సినిమా–సౌదీ వెళ్ళక్క
  • బెస్ట్ డైరెక్టర్–సూరజ్ బర్జాత్యా (ఊంచాయ్)
  • బెస్ట్ ఫిలిం–ఆట్టం (మలయాళం సినిమా)
  • బెస్ట్ యాక్ట్రెస్–నిత్యామీనన్(తిరు చిత్రంబలం), మనసి పరేఖ్(కుచ్ ఎక్స్ ప్రెస్)
  • బెస్ట్ యాక్టర్–రిషబ్ శెట్టి(కాంతార)
  • బెస్ట్ ఎడిటింగ్–ఆట్టం
  • బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్–అపరాజితో
  • బెస్ట్ లిరిక్స్–నౌషాద్ సదర్(fouja)
  • బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్–ప్రీతమ్ చక్రవర్తి(బ్రహ్మాస్త్ర)
  • బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ–కేజిఎఫ్ 2
  • బెస్ట్ స్క్రీన్ ప్లే–ఆట్టం
  • బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రఫీ–జానకి మాస్టర్, సతీష్ కృష్ణన్(తిరు చిత్రంబలం)(మేఘం కరుకత సాంగ్)
  • బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్–ఏ ఆర్ రెహమాన్(పొన్నియన్ సెల్వన్ 2)
  • బెస్ట్ సౌండ్ డిజైన్–పొన్నియన్ సెల్వన్ 2
  • బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్–పవన్ రాజ్ మల్హోత్రా (ఫౌజా)
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్–నీనా గుప్తా(ఉంచాయ్)
  • బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్–శ్రీపత్ (మళ్లికాపురం)
  • బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్–అర్జీత్ సింగ్ (కేసరియాసాంగ్–బ్రహ్మాస్త్ర -1)
  • బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫీమేల్–బాంబే జయశ్రీ
  • బెస్ట్ సినిమాటోగ్రఫీ–రవి వర్మ (పొన్నియన్ సెల్వన్ -1)

అత్యధికంగా పొన్నియన్ సెల్వన్ రెండు సినిమాలకు నాలుగు అవార్డులు రాగా, మలయాళం ఆట్టం సినిమాకు మూడు అవార్డులు, కన్నడ కేజిఎఫ్ 2 సినిమాకు 2 అవార్డులు, తమిళ్ తిరు చిత్రంబలం సినిమాకు 2 అవార్డులు వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com