శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఫైట్...!!!
- August 19, 2024
హైదరాబాద్: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ అరవైల్ పాయింట్ లో భార్య భర్తల ఫైట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్యామిలీ సమస్యల వల్లే ఈ గొడవ జరిగింది అనిఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు.
డెహ్రాడూన్ నుండి వచ్చిన ఈ జంట ఫ్లైట్ లో కూడా గొడవ పడ్డారు. ఆ తర్వాత ఎయిర్ పోర్ట్ట్‌లో కొట్టుకున్నారు. దాంతో అక్కడ ఉన్న సిఐఎస్‌ఎఫ్ జవాన్లు వారిని మందలించి పంపారు. అయినా కూడా ఆగని ఈ జంట మళ్ళీ పార్కింగ్ ప్లేస్ లోకి వచ్చి కొట్టుకున్నారు.
అయితే డెహ్రాడూన్ లో అమ్మాయిని తన భర్త వేధించారని కారణంతో ఈ గొడవ ప్రారంభం అయ్యింది. అనంతరం కుటుంబ సమస్య కారణంగా ఇరువురి ఫ్యామిలీలు కూడా కొట్టుకున్నాయి. ప్రస్తుతం ఆర్జిఐ పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు ఒక్కరి మీద మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. దాంతో వారిలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







